ఈ జనరేషన్ ఐపిఎల్ విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ ఎవరు అంటే ముందుగా గుర్తుకొచ్చేది వైవు సూర్యవంశీ తన దూకుడైన బ్యాటింగ్ తో ఈ ఏడాది ఆరెంజ్ క్యాప్ కాకుండా గెలుచుకొని టీమిండియాలోకి రావడంతో జరిగింది అయితే ప్రస్తుతం దులీప్ ట్రోఫీ జరుగుతుంది ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్నాడు మన వైభవ్ ఈ టీం కి కెప్టెన్గా ఇసాన్ కిషన్ వ్యవహరిస్తున్నాడు
తాజాగా జరిగిన ఈస్ట్ జోన్ మరియు నార్త్ ఈస్ట్ జోన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అదరగొట్టాడని చెప్పుకోవచ్చు కానీ ఈసారి బ్యాటింగ్ తో కాదు ఇషాన్ కిషన్ వైభవ్ ఈ మ్యాచ్ లో బౌలింగ్ వేపించడం జరిగింది మనకు తెలిసి వైభవ్ ఎప్పుడు బౌలింగ్ వేయలేదు కానీ కెప్టెన్ ఇచ్చిన అవకాశాన్ని అసలు వదులుకోలేదు మన మన వైభవ్ మూడు ఓవర్లు వేసి రెండు వికెట్లు తీసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు
ఈ విషయం గురించి మాట్లాడిన వైభవ్ బ్యాటర్ కి బౌలింగ్ చేయడం అంటే బౌలర్ బ్యాటింగ్ చేయడం చాలా బాగుంటుంది అంతేకాదు ఇలా చేయడం చాలా మందికి ఇష్టంగా ఉంటుందని ప్రత్యర్థి జట్టు వికెట్లు పడకపోవడంతో నాకు రెండు, మూడు ఓవర్లు బౌలింగ్ ఇచ్చారు. ఇషాన్ భయ్యా నాకు బంతి ఇవ్వడం రిస్క్ అనుకున్నాడు. కానీ.. నేను వికెట్ టేకర్‌నని అతడికి తెలియదు బ్యాటింగ్ లో అంతగా రానించలేకపోయ కానీ ఇలా బౌలింగ్లో రాణించడం నాకు ఎంతో ఆనందంగా ఉందని అన్నాడు
