నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ది ప్యారడైజ్ ఈ సినిమా నాని జడలు వేసిన జుట్టు, ముక్కు పుడకలు, పెద్ద బొట్టుతో మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్త స్టైల్ లో కనిపించబోతున్నాడు ఈ సినిమా నుండి విడుదలైన ఆయా షేర్ అనే పాట విడుదలైన కొద్ది రోజులకే మంచి పాపులర్ కావడం ఇప్పుడు విడుదలైన ఏశనాగుల’ (Yeshanagula) పాట తో ఈ సినిమా పైన అంచనాలు మరింత పెరిగేలా చేసాయి నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చిన దసరా మంచి భారీ బ్లాక్‌బస్టర్ కావడంతో ఈ సినిమా కి మించిన హిట్ ఇస్తాడ లెదా చూడాలి.
ఏశనాగుల తో మరింత జోష్
ఈ పాట యూట్యూబ్‌లో రిలీజ్ అయిన వెంటనే విపరీతమైన రెస్పాండ్ అయితే రావడం జరిగింది రిలీజ్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే మిలియన్ ఆఫ్ వ్యూస్, లైక్స్ సంపాదిస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ ఈ జానపద/మాస్ సాంగ్ విడుదలైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో యూట్యూబ్ మొత్తం హల్చల్ చేసి యూట్యూబ్‌లో ఇండియా వ్యాప్తంగా నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ అవుతూంది.ఇకా కీర్తి సురేష్ మరియు నాని డాన్సింగ్ పెర్ఫార్మన్స్ అయితే ఈ పాటలో వేరే లెవల్ గా ఉంది ప్రముఖ రచయిత కాసర్ల శ్యామ్ అందించిన తెలంగాణ జానపద శైలి సాహిత్యం మరియు ప్రభా బంగారిగళ్ల, అద్దుల జంగిరెడ్డిలు పాడిన తీరు అనిరుధ్ అందించిన సంగీతం నెటిజన్లను, మ్యూజిక్ లవర్స్‌ను విపరితంగా ఆకట్టుకునేలా చెశాయి
మొత్తానికి ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్ నంబర్ 1 గా నిలిచి, ‘ది పారడైజ్’ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. నాని కి ఈ సారి హిట్ ఖాయమని అభిమానులు కామెంట్స్ లలో చెప్పుతున్నారు
