చియాన్ విక్రమ్‌ చుట్టూ కొత్త వివాదం.. కారణం ఆ అరుదైన కోతి

 అరుదైన వన్యప్రాణిని ఇంట్లో పెంచుకుంటున్నారనే ఆరోపణలతో ప్రముఖ నటుడు ‘చియాన్‌’ విక్రమ్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఓ అరుదైన లార్‌ గిబ్బన్‌ జాతి కోతితో ఆయన ఆడుకుంటున్న వీడియో సోషల్‌ లో పోస్ట్ చెశారు అది కొద్దిగా వైరల్‌ కావడంతో వివాదానికి దారితిసింది.

Chiyaan Vikram with rare lar gibbon monkey in viral video controversy

అరుదైన వన్యప్రాణిని ఇంట్లో పెంచుకుంటున్నారనే ఆరోపణలతో ప్రముఖ నటుడు ‘చియాన్‌’ విక్రమ్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఓ అరుదైన లార్‌ గిబ్బన్‌ జాతి కోతితో ఆయన ఆడుకుంటున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడమే ఈ వివాదానికి కారణమైంది.కొన్ని వన్యప్రాణులను మన ఇంట్లో పెంచుకోవడం చట్టబద్ధంగా నేరంగా చెప్పుతారు దానికంటూ కోన్ని అనుమతులు తిసుకొవాలి


 ఈ నేపథ్యంలో విక్రమ్‌ వద్ద ఈ కోతిని పెంచుకోవడానికి చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయో.. లేదో.. తెలుసుకునేందుకు అటవీశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు.

Post a Comment

Previous Post Next Post

Contact Form