మన తెలుగు ప్రేక్షకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది అంటూ ఏమీ ఉండదు ఒక్కసారి సినిమా నచ్చితే ఆ సినిమా ఎలాంటిదైనా ఏ హీరో అయినా ఎక్కడినుండి వచ్చాడు అని చూడరు అలా తెలుగు ప్రేక్షకుల మనుషులను గెలుచుకున్న హీరో యాస్ కే జి ఎఫ్ తో యాష్ ని ఎంతగానో ఆదరించారు మన తెలుగు ప్రేక్షకులు సినిమా అందరికీ నచ్చడంతో టాలీవుడ్ లో మంచి కలెక్షన్లు అయితే వసూలు చేయగలిగింది దీనికి కంటిన్యూగా తీసిన కే జి ఎఫ్ 2 కూడా సూపర్ హిట్ కావడంతో తెలుగు ప్రేక్షకులు గుండెల్లోకి ఎక్కడికి వెళ్ళిపోయాడు మన యాష్
కే జి ఎఫ్ 2 తో మంచి హిట్ అందుకున్న తర్వాత యాస్ ఏ డైరెక్టర్ తో వర్క్ చేస్తాడు తన సినిమా మళ్లీ ఎప్పుడు వస్తుంది అనే అనుకుంటున్నాప్పుడు దాదాపుగా రెండు సంవత్సరాల తర్వాత గీతూ మోహన్ దాస్ టాక్సిక్ తో ఎవరు ఊహించిన విధంగా ఎంట్రీ ఇచ్చాడు యాష్ ఈ సినిమా ట్రైలర్ చూసిన సినీ వర్గాలు ప్రేక్షకులు మళ్లీ యాష్ కి హిట్ కన్ఫామ్ అని అందరు అనుకున్నారు
కానీ ఈ సినిమా థియేటర్లో ఇప్పుడు చూడని విధంగా డిజాస్టర్ ను అయితే చూసింది బహుశా ఇదే యాష్ కి అతిపెద్ద డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమాతో డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ పైన సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయింది. ఏముంది సినిమాలో అయితే నరకడం, లేదా రొమాన్స్ చేయడం అని తెగ ఆడేసుకుంటున్నారు అయితె ఓ ఇంటర్వ్యూలో గీతూ మాట్లాడుతూ.. రాసుకున్న స్క్రిప్ట్ ను ఎప్పుడూ తీయలేదని చెప్పింది. అలాంటప్పుడు రాసుకోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. “నేను రాసింది ఒకటి, తీసింది మరొకటి, ఎడిటింగ్ చేసింది ఇంకొకటి. అని చెప్పడం తో ఇంకా ట్రోల్స్ కి గురికావడం జరుగుతుంది మరికొందరు అయితె ఏం తీయాలో క్లారిటీ లేని డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తే సినిమా ఇలాగే ఉంటుంది అని అనడం జరుగుతుంది
