సౌత్ఆఫ్రికా తోవన్డే సిరీస్ ఆడబోతున్న జట్టు ఆ స్టార్ ప్లేయర్ దూరం

సౌతాఫ్రికాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం భారత క్రికెట్ బొర్డ్ (బీసీసీఐ) 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఆదివారం విడుదల చేసిన ఈ జాబితాలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.మెడ నొప్పి కారణంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ సిరీస్‌కు దూరమవ్వడంతో, కేఎల్ రాహుల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. వైస్ కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్ అయ్యర్ కూడా గాయం కారణంగా జట్టులో లేకపోవడం తొ ఈ ఇద్దరు కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో జట్టులో కొత్త కాంబినేషన్లు ప్రయత్నించే అవకాశం ఉంది.

సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు మరోసారి వన్డే జట్టులో రీఎంట్రీ ఇవ్వడం టీమిండియాకు పెద్ద బలం‌గా మారింది. వారి అనుభవం, టాప్ ఆర్డర్‌లో స్థిరత్వం జట్టుకు మంచి ఉపు ఇచ్చెదిగా ఉంటుంది.

సింపుల్ & టేస్టీ బొప్పాయి పచ్చడి — ఒక్కసారి చేస్తే చాలు, పిల్లలకూ, పెద్దలకూ ఫేవరెట్ అవుతుంది

Ad Banner దేశవాళీcricket తో పాటు భారత్-ఏ తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చిన రుతురాజ్ గైక్వాడ్‌కు ఈ జట్టులో చోటు దక్కింది. బ్యాకప్ వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌కు అవకాశం దక్కగా.. స్పిన్ ఆల్‌రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా అవకాశం అందుకున్నారు. పేస్ ఆల్‌రౌండర్‌గా నితీష్‌ కుమార్ రెడ్డికి చోటు దక్కింది. హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్ పేసర్లుగా అవకాశం అందుకోగా.. రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్ బ్యాటర్లుగా ఎంపికయ్యారు.

SA VS INDIA Venues

మొదటి వన్డే నవంబర్ 30న రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. అనంతరం, రెండో వన్డే డిసెంబర్ 3న రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నిర్వహించబడుతుంది. చివరిగా, సిరీస్‌ను ముగించే మూడో వన్డే డిసెంబర్ 6న విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA–VDCA స్టేడియంలో జరగనుంది.

Squad

KL రాహుల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా

  • Rohit Sharma
  • Virat Kohli
  • Yashasvi Jaiswal
  • Ravindra Jadeja
  • Cricket matches in Ranchi
  • Cricket matches in Raipur
  • Cricket matches in Visakhapatnam
  • ReadMore👇

    ఒక ముక్కకు కారు, ఇల్లు కొనొచ్చు! ఆంబర్‌గ్రిస్ మార్కెట్ విలువ

    Post a Comment

    Previous Post Next Post

    Contact Form