ఇవాళ ఓటీటీల్లో సినిమా వర్షం కురిసింది. ఒక్కరోజులోనే మొత్తం 23 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు చేరుకోవడం ప్రేక్షకులకు భారీ ఎంటర్టైన్‌మెంట్ ఫీస్ట్‌లా మారింది. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి 14 సినిమాలు, వివిధ భాషల్లో వచ్చిన ఈ కంటెంట్ ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని అందించగలదనే ఆశలు ఉన్నాయి.
అయితే మన తెలుగు ప్రేక్షకులకు విషయంలో చూస్తే, ఈరోజు విడుదలైన పెద్ద లిస్టులో కేవలం 4 తెలుగు సినిమాలు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అయినా కూడా ఈ నాలుగు సినిమాలు కథ, జానర్ పరంగా మంచి విభిన్నత కలిగి ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ ప్రేక్షకులందరికీ ఓ మంచి వాచ్‌లిస్ట్‌ను తయారుచేసే అవకాశం కలిగింది. నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, జీ5 వంటి ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌ల్లో ఇవి స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉన్నాయి.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
తెలుసు కదా (తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ- నవంబర్ 14
డ్యూడ్ (తెలుగు, తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా)- నవంబర్ 14
ఇన్ యువర్ డ్రీమ్స్ (ఇంగ్లీష్ యానిమేషన్ ఫాంటసీ ఫ్యామిలీ కామెడీ అడ్వెంచర్ మూవీ)- నవంబర్ 14
జాక్ పాల్ vs ట్యాంక్ డేవిస్ (ఇంగ్లీష్ బాక్సింగ్ మ్యాచ్ గేమ్ షో సినిమా)- నవంబర్ 14
