సూర్యకుమార్ యాదవ్ అంటే టి20 లో దూకుడుగా ఆడే ఆటగాడిగా మన అందరికీ తెలుసు కానీ కాకుండా టెస్ట్ క్రికెట్ లో కూడా ఒక మంచి రికార్డును సొంతం చేసుకున్నాడు ఆ రికార్డు ఏంటంటే అత్యంత వేగంగా 150 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ప్రపంచ స్థాయి రికార్డులను కైవసం చేసుకున్నాడు మన సూర్యకుమార్ యాదవ్.
2011లో ఐపీఎల్ ఐపీఎల్ లో కోల్కత్తా నైట్ రైడర్స్ తరపున ఆడియో సూర్య కుమార్ యాదవ్ తన ఆట తీరును మరింత మెరుగు చేసుకుని ఐపీఎల్ లో బాగా రాణించాడు.
ఆ తర్వాత సీజన్లో సూర్య కుమార్ యాదవ్ ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయగా ముంబై ఇండియన్స్ లో కూడా తను దూకుడును ప్రదర్శిస్తూ వచ్చాడు దీనితో సెలెక్టర్ల కంటలో పడిన సూర్య ఇండియాకి 2021లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఆడడం జరిగింది. అలా ఆడుతూ తన ఆట ఇంకా కొనసాగించుకుంటూ రావడం జరిగింది. తన ఆట తీరుని చూసిన సెలెక్టర్లు కెప్టెన్సీ ని అయితే అప్పగించడం జరిగింది.
కానీ మొన్న జరిగిన టి20 ఆసియా కప్పులో ఘోరంగా విఫలం చెందిన సూర్య కుమార్ యాదవ్ చాలా మ్యాచ్లలో 20 లోపు స్కోర్ తో అవుట్ కావడం జరిగింది బ్యాటర్ గా విఫలమైన కెప్టెన్ గా మరి భారత్కు మంచి విజయాలు అందజేశాడు.
