Rocking Star Yash: రావణుడి పాత్రపై రాకీ భాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

KGF తో తెలుగులోను అటు సిని పరిశ్రమ లో తనకంటు ఒక మంచి గుర్తింపు మన రాకీ బాయ్ ఇప్పుడు టాక్సిక్,రామయణ (ramayana) సినిమాలతో బీజి గా ఉన్నాడు టాక్సిక్ ,రామయణ ట్రేలర్లు కుడా విడుదల కావడం మంచి టాక్ రావడంతో ఈ సారి రాకి బాయ్ కి హిట్ ఖాయం అంటున్నారు.అయితె యాస్ ఒక ఇంటర్వు లో రామాయణ గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు

రామాయణ సినిమాలో రావణుడి పాత్రలో యశ్ – రాకీ భాయ్

ఎందుకు రావణాసుడు పాత్రను ఎంచుకున్నారు అడగగా రాముడు యొక్క గుణాలను మంచిని అందరికీ తెలియజేయాలంటే రావణుడి పాత్ర బాగా రావాలి రావణుడి పాత్ర లో విలన్ గా బాగా నటించలను అందుకే ఈ పాత్ర ను చెయ్యడానికి సరె అన్నాను మేము ఈ సినిమా చెయ్యడానికి తన ఇగోలను పక్కన పెట్టెశాం అని నటుడు అంటె ఏ పాత్ర ఇచ్చిన దానికి అనుగుణంగా నటించడమే అని చెప్పాడు యాస్

ఈ సినిమా రణ్ బిర్ కపూర్ రాముడి గా సాయి పల్లవి సిత గా నటిస్తున్నారు ఈ సినిమా రెండు బాగాలుగా ఉండబోతుంది రామాయణ పార్ట్ 1 దిపావళి ని సందర్బంగా విడుదల కాబోతుంది

Post a Comment

Previous Post Next Post

Contact Form