AP ఇంటర్ పరీక్ష 2026: One Minute Rule వల్ల పాఠశాలల వద్ద కన్నీళ్లు

News Scrolling Bar

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షల్లో, అధికారుల ఫిక్స్ చేసిన “ఒక నిమిషం నిబంధన” (One Minute Rule) విద్యార్థులకు గండం గా మారింది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షలు నిన్న సోమవారం నుండి మొదలు కావడం జరిగింది. కొత్తగా తీసుకొచ్చిన వన్ మినిట్ అనే నిబంధన ప్రకారం ట్రాఫిక్ వల్లనో, ఇతర కారణాల వల్లనో కేవలం ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను కూడా అధికారులు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించలేదు.

AP Inter 2026 పరీక్ష కేంద్రంలో One Minute Rule వల్ల ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు దూరంగా నిలబడి ఉన్న దృశ్యం

ట్రాఫిక్ వల్లనో, ఇతర కారణాల వల్లనో కేవలం ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను కూడా అధికారులు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించలేదు. దీనితో అటు విద్యార్థులు ఇటు విద్యార్థి తల్లిదండ్రులుతీవ్ర ఆవేదనకు గురి కావడం జరిగింది.

Post a Comment

Previous Post Next Post

Contact Form