దేశంలో ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమైన గుర్తింపు అయిన ఆధార్ కార్డు ఇప్పుడు కొత్త రూపంలో రాబోతోంది. UIDAI ఆధార్‌ను పూర్తిగా రీడిజైన్ చేసి, మరింత సురక్షితంగా మార్చే పనిలో ఉంది. వ్యక్తిగత వివరాలు లీక్ కాకుండా, డేటా భద్రత మరింత బలపడేలా కొత్త ఆధార్ కార్డు రూపొందించబడుతోంది
UIDAI ప్రకారం, డిసెంబర్ నుండి కొత్త మోడల్ ఆధార్ కార్డుల పంపిణీ దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. కొత్తగా ఆధార్ కోసం దరఖాస్తు చేసేవారికి, అలాగే కార్డు మార్చుకోవాలనుకునే వారికి కూడా ఈ కొత్త ఫార్మాట్‌లోనే కార్డ్ ఇవ్వబడుతుంది
⭐ కొత్త ఆధార్ కార్డు ముఖ్య ఫీచర్లు:
కార్డుపై వ్యక్తిగత వివరాలు ఏవీ కనిపించవు
కేవలం ఫోటో + QR కోడ్ మాత్రమే
QR కోడ్ లో అన్ని వివరాలు encrypted format లో ఉంటాయిఫోటోకాపీ, స్కాన్, మొబైల్ ఫోటోలు—డేటా చూడలేరు ప్రభుత్వ అథరైజ్డ్ స్కానర్ ద్వారానే వెరిఫికేషన్
కొత్త ఆధార్ కార్డులో కనిపించే వివరాలు
మీ యొక్క ఫోటోతో పాటు కూడా కనిపిస్తుంది క్యూఆర్ కోడ్
కనిపించని సమాచారం:
ఎందుకుఆధార్ లో మార్పులు తీసుకొచ్చారు మనం హోటల్లో రూమ్ తీసుకోవాలన్న ఏదైనా ఈవెంట్ కి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని సార్లు ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ స్కాన్ లేదా జిరాక్స్ అని తీసుకోవడం జరుగుతుంది. ఇలా ఇవ్వడం వల్ల మన యొక్క వివరాలను తప్పుగా వాడుకునే అవకాశం ఉంది. అందువలన సెక్యూరిటీ దృశ్య ఇలాంటి నిర్ణయాలను తీసుకున్నారు.
