3.
ఒక వ్యక్తి A అను ప్రదేశము నుండి బయలుదేరి తూర్పువైపు
3 కి.మీ. నడిచి Bకు చేరెను. అక్కడి నుండి ఎడమవైపునకు
తిరిగి 3 రెట్లు దూరం ప్రయాణించి C ను చేరెను. మరల
ఎడమ వైపునకు తిరిగి, A నుండి Bకు గల దూరమునకు
5 రెట్లు ప్రయాణించి గమ్యస్థానం Dకు చేరెను. అయిన
బయలుదేరిన గమ్యస్థానముల మధ్య తక్కువ దూరం ఎంత?
A
B
C
D
E
3 km
9 km
15 km
9 km
AB = 3 కి.మీ.
BC = 3 × 3 = 9 కి.మీ.
CD = 3 × 5 = 15 కి.మీ.
AE = BC = 9 కి.మీ.
DE = CD − AB = 15 − 3 = 12 కి.మీ.
AD = √(12² + 9²) = √225 = 15 కి.మీ.
BC = 3 × 3 = 9 కి.మీ.
CD = 3 × 5 = 15 కి.మీ.
AE = BC = 9 కి.మీ.
DE = CD − AB = 15 − 3 = 12 కి.మీ.
AD = √(12² + 9²) = √225 = 15 కి.మీ.