ఎవరో తెలియని వ్యక్తులు కెమికల్స్ డ్రమ్ములను ఇక్కడ పడవేస్తున్నారు

తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో కెమికల్ డ్రమ్ముల నుండి మంటలు రావడం కలకలం రేపుతుంది దివాన్ చెరువు వద్ద కెమికల్స్ మరియు యాసిడ్ తోని ఏదైనా పెద్ద డ్రమ్ములను గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి అక్కడ పడవేసి వెళ్లిపోవడం తరచూ జరుగుతుంది అయితే ఆ డ్రమ్ముల నుండి ఒక్కసారిగా మంటలు రావడం అక్కడి వాళ్లను భయానికి గురి చేసింది ఆ డ్రమ్ములో మంటతో పాటు విపరీతమైన దుర్వాసన మరియు పొగ రావడం వాళ్లను మరింత భయానికి గురి చేసింది

Unknown persons dumping chemical drums at an unauthorized location

వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపకం వాళ్లు మంటలను అదుపు చేశారు కెమికల్స్ తో నిండిన డబ్బాలను పారవేస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదని అక్కడ ఉన్న ప్రజలు ఆగ్రహం చెందుతున్నారు దివాన్ చెరువు వద్ద కాకుండా దానికి సమీపంలో ఉన్న కోమటి చెరువు వద్ద కూడా వందకు పైగా కెమికల్స్ తో నిండిన డ్రమ్ములను గుర్తించినట్లు స్థానికులు చెబుతున్నారు వర్షం పడి ఆ డ్రమ్ములు కూడా ఇలాగే కరిగి కాలడం మొదలుపెడితే చెరువులోని చేపలు , పశువులకు హాని కలుగుతుందని వెంటనే వాటిని తీసి వేయించాలని అక్కడి అధికారులను కోరుతున్నారు ప్రజలు.

Post a Comment

Previous Post Next Post