తమిళనాడు లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సం కార్యక్రమంలో సీఎం విజయ్ కు నటి త్రిష సెల్యూట్ చేయడం సోషల్ మీడియాలో తీవ్ర కాంట్రవర్సీకి దారి తీసింది అటు రాజకీయాల్లోనూ ఇటు సినీ వర్గాల్లో కూడా దొమ్మరం లేపుతుంది దీనిపై తాజాగా స్పందించారు నటి సంజన ముఖ్యమంత్రిగా విజయ్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి మంచి పేరును సంపాదిస్తున్న ఈ తరుణంలో కొందరు వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు అది కుదరకపోవడంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అని సోషల్ మీడియాలో వచ్చె ప్రతిది నిజంకాదు అన్నారు.
ప్రస్తుతం విజయ పాలనలో తమిళనాడు చాలా బాగా అభివృద్ధి చెందుతుంది ప్రజల సమస్యలను నిరంతరం తెలుసుకొని వాటిని పరిష్కారం చేసే పనిలో ఉన్న విజయ్ తన లొని లోపాలను ఎలా బయట పెట్టలో తెలియక కొందరు వ్యక్తిగత విషయాలపైన ఆరొపలు చెస్తున్నారు.ఇక త్రిష కి విషయానికి వస్తే ఒక మంచి నటి సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది విజయ్ త్రిషాల మధ్య ఉన్న సంబంధం పూర్తిగా తమ వ్యక్తిగతమని ఎలాంటి ఆధారాలు లేకుండా ఒకరు మీద ఎలాంటి ఆరోపణలు చేయడం చాలా తప్పన్నారు
