పాకిస్తాన్ మ్యాచ్ ముందు టీమిండియా కి షాక్ ఆ స్టార్ బ్యాట్స్మెన్ అవుట్

Abhishek Sharma Injury Update: Pakistan Match లో ఆడే ఛాన్స్ ఉందా? Sanju Samson ఫామ్ పై టెన్షన్

Pakistan మ్యాచ్ ముందు Team India కి షాక్.. Abhishek Sharma ఆడే ఛాన్స్ తక్కువా?

నిన్న ఢిల్లీలో జరిగిన India vs Namibia మ్యాచ్‌లో టాస్ గెలిచిన నమీబియా ఫీలింగ్ ఎంచుకుంది. టాస్ అనంతరం టీమ్ వివరాలు చెబుతూ Suryakumar Yadav కీలక వ్యాఖ్యలు చేశారు.

Abhishek Sharma కి గాయం.. 1-2 మ్యాచ్‌లు మిస్ అయ్యే అవకాశం

ఓపెనర్ Abhishek Sharma తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నారని తెలిపారు. కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని, ఒకటి రెండు మ్యాచ్‌లు ఆడకపోవచ్చని వెల్లడించారు. అతని స్థానంలో Sanju Samson జట్టులోకి వస్తున్నాడని చెప్పారు.

దీన్ని బట్టి చూస్తే ఈ నెల 15న జరగబోయే India vs Pakistan మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆడే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.

Pakistan మ్యాచ్ లో Abhishek పాత్ర ఎందుకు కీలకం?

పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారీ స్కోర్ చేయాలంటే ఓపెనర్ల పాత్ర చాలా ముఖ్యమైనది. అభిషేక్ శర్మ వేగంగా పరుగులు రాబట్టగలడు. అతను లేకపోతే టీమిండియా కొంత బలహీనంగా మారే అవకాశం ఉంది.

Sanju Samson ఫామ్ పై సందేహాలు

వరుసగా బ్యాటింగ్‌లో విఫలమవుతున్న Sanju Samson తిరిగి ఫామ్‌లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇటీవల మ్యాచ్‌లో కిసాన్‌తో కలిసి బ్యాటింగ్ దిగిన సంజు, 8 బంతుల్లో మూడు సిక్సులు, ఒక ఫోర్ సహా మొత్తం 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఇలా వరుసగా ఫెయిలవుతున్న సంజు, పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఎలా రాణిస్తాడో అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అభిమానులు కనీసం ఒక హాఫ్ సెంచరీ అయినా చేయాలని ఆశిస్తున్నారు.

Pakistan మ్యాచ్ లో ఎవరు మెరవాలి?

  • ఓపెనర్లు మంచి స్టార్ట్ ఇవ్వాలి
  • మిడిల్ ఆర్డర్ బాధ్యత తీసుకోవాలి
  • పవర్ ప్లే లో ఎక్కువ పరుగులు రావాలి
  • సంజు మంచి ఇన్నింగ్స్ ఆడాలి

ఇప్పుడు అందరి దృష్టి Pakistan మ్యాచ్‌పైనే ఉంది. చూడాలి మరి Sanju Samson ఎలా రాణిస్తాడో!

Post a Comment

Previous Post Next Post

Contact Form