మనలో చాలామంది లవ్ చేస్తూ ఉంటారు కొందరు వన్ ఇయర్ లవ్ చేసుకుంటారు మరికొందరేకంగా ఐదు సంవత్సరాల వరకు లవ్ చేసుకుంటారు ఇలా లాంగ్ రిలేషన్ చేసుకున్న సరే వారు మధ్య గొడవలు వచ్చి విడిపోతూ ఉంటారు నిజానికి లవ్ అనేది ఒక వండర్ఫుల్ ఫీలింగ్ కానీ ఆ ఫీలింగ్ ని కొంతమంది డబ్బు కోసం ఇంకా ఇతర వాటి కోసం లవ్ అనే మూసుకొని వేసుకుని తిరుగుతూ ఉంటారు అయితే ఒకరు మనల్ని నిజంగా లవ్ చేస్తున్నారని ఎలా తెలుసుకుంటాం.
మిమ్మల్ని నిజంగా లవ్ చేసేవారైతే ఈ విషయాలు కచ్చితంగా పాటిస్తారు
ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి నిజంగా మిమ్మల్ని లవ్ చేస్తున్నారంటే వాళ్లకు మీతో మాట్లాడడానికి టైం కేటాయిస్తారు ఎప్పుడు మీ బాగోలను అడిగి తెలుసుకుంటారు
మీరు చెప్పిన ప్రతి మాటను ఫాలో అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకరితో మాట్లాడవద్దంటే వారు కూడా మాట్లాడకుండా ఉండటానికి ట్రై చేస్తారు.
వారు రోజులో ఒక్కసారైనా మీతో మాట్లాడకుండా ఉండలేరు ఎంత గొడువైనా సరే ఏదో ఒక రూపంలో మీతో మాట్లాడటానికి ట్రై చేస్తారు.
మీ యొక్క డబ్బులను ఆధా చేయడానికి బాగా ప్రయత్నిస్తారు అనవసరమైన వాటి కోసం మీ డబ్బులను వృధా చేయనీయరు
ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్లను అసలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్లతో మీ జీవితం చాలా బాగుంటుంది
