సెంట్రల్ రైల్వే ITI అప్రెంటిస్ 2026: నెలకు రూ. 9,600 స్టైపెండ్, ఒక సంవత్సరం శిక్షణ
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, సెంట్రల్ రైల్వే (RRC CR) 2026 సంవత్సరానికి మొత్తం 2,861 యాక్ట్ అప్రెంటిస్ పొస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ నంబర్ RRC/CR/AA/2026, . ఈ అప్రెంటిస్‌షిప్ ముంబై, భుసావల్, పుణె, నాగ్‌పూర్, సోలాపూర్ డివిజన్…