ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారు.. నవంబర్ 13న షెడ్యూల్.. మూడు దశల్లో పోలింగ్
ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేస్తుంది ఈ నెల 13వ తేదీన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించనున్నారు దీంతో రాష్ట్ర రాజకీయాలు మరింత ఊపందుకున్నాయి రాష్ట్రంలో మొత్తం 13,219 గ్రా…