ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారు.. నవంబర్ 13న షెడ్యూల్.. మూడు దశల్లో పోలింగ్

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేస్తుంది ఈ నెల 13వ తేదీన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు దీంతో రాష్ట్ర రాజకీయాలు మరింత ఊపందుకున్నాయి రాష్ట్రంలో మొత్తం 13,219 గ్రామ పంచాయతీలు ఉండడంతో ఒక్కసారే ఓటింగ్ నిర్వహించడం అనేది కొంచెం సాధ్యపడే విషయం కాదు అందుకే ఈ ఎలక్షన్లు మూడు దిశలుగా నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది

AP Gram Panchayat Elections 2026 Schedule – Notification on November 13, Polling in Three

మొదటి దశ పోలింగ్ నవంబర్ 26న, రెండో దశ నవంబర్ 29న, మూడో దశ డిసెంబర్ 2న నిర్వహించనున్నారు. మొదటి దశకు నవంబర్ 13న, రెండో దశకు 16న, మూడో దశకు 19న నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. దీనితో అభ్యర్థుల నామినేషన్లు, ఉపసంహరణలు, ప్రచారం అన్నీ దశలవారీగా కొనసాగుతాయి అయితే ఇప్పుడు వరకు జరిగిన ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో టిడిపి మంచి విజయాలు అయితే తన సొంతం చేసుకుంది రాబోయే ఈ పంచాయతీ ఎన్నికల్లో కూడా టిడిపి అధిపత్యం సాగుతుందా లేదా ఇతర పార్టీల హవా నడుస్తుందా అనే విషయం త్వరలో తెలియలేనుంది

నవంబర్ 13న షెడ్యూల్ వచ్చాక పార్టీలు అధికారికంగా ప్రచారం మొదలుపెడతాయి. ఆ తర్వాత నామినేషన్లు, ఉపసంహరణలు, ప్రచారం, పోలింగ్, ఫలితాలు అన్నీ క్రమంగా జరుగుతాయి. డిసెంబర్ మొదటి వారంలోనే మూడు దశల పోలింగ్ పూర్తయి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.ఈ పంచాయతీ ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని తమ గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని చూచిస్తున్నాము

Post a Comment

Previous Post Next Post