ఒక్కసారిగా గాల్లోకి ఎలాయన్ మాస్క్ కారు

స్పేస్ ఇచ్చినా రూపొందించడానికి ఎన్నో సవాళ్లతో పాటు ప్రశ్నలను ఎదుర్కొని చివరికి మంచి విజయాన్ని అందుకున్న ఎలైన్ మాస్క్ టెస్లా అనే ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకువచ్చి తనేంటో తెలియజేశాడు ఇలా కొత్త కొత్త ప్రయోగాలతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే ఏ లైన్ మాస్క్ ఇప్పుడు వచ్చిన టెస్లా రోస్టర్ తో అందరి దృష్టిని తన వైపు తిప్పేసుకున్నాడు

Tesla Roadster car suddenly flying into the air viral video

అక్టోబర్ 15 అమెరికాలోని టెక్విస్ట్ లో జరిగిన టెస్లా యొక్క కొత్త రోస్టర్ ఎలక్ట్రికల్ సూపర్ కారుకు సంబంధించిన టెస్టులు చేసి అందర్నీ షాక్ కి గురి చేసింది ఈ ఈ కారు ఎలా పనిచేస్తుంది అని సందేహంలో ఉన్న వాళ్లందరికీ ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి అందరినీ షాక్ గురయ్యేలాగా చేసింది ఈ టెస్లా రోస్టర్ దీనితో ఈ టెస్లా రోస్టర్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి

స్పేస్ ఎక్స్ సహకారంతో రూపొందించిన ఈ కారు డ్రెస్ పార్ల సాయంతో చాలా సులభంగా గాల్లోకి ఎగరగలదు మరియు అంతే అంతే సులభంగా క్రిందికి సురక్షితంగా రాగలదు ఇక దీని యొక్క స్పీడ్ చూసుకుంటే సాధారణ స్పీడ్ కంటే చాలా ఎక్కువగా చెప్పుకోవచ్చు ఒక సెకను కంటే తక్కువ సమయ వ్యవధిలోనే గంటకి 96 కిలోమీటర్లు అందుకుంటుంది ఈ టెస్లా రూపొందించిన రోస్టర్ 2028 లో మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి

Post a Comment

Previous Post Next Post