Sonal Dinusha: శ్రీలంక తరఫున ఒంటరి పోరాటం.. వరుస ఇన్నింగ్స్‌లలో అదరగొట్టిన యువ క్రికెటర్

ఇండియా మరియు శ్రీలంక మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇప్పటికే ఇండియా మొదటి టెస్ట్ ను తన సొంతం చేసుకుంది సుల్తార్ బౌలింగ్లో అదరగొడుతుంటే జూరెల్,రాహుల్, పడగల్ బ్యాటింగ్లో అదరగొట్టి టీమిండియా కి మొదటి టెస్ట్ లో విజయాన్ని అందజేశారు అయితే మొదట బ్యాటింగ్ దిగిన టీమిండియా 462 పరుగులు చేయగా ఓపెన్ ఆర్ కె ఎల్ రాహుల్ 175 బంతులలో 82 పరుగులు చేశారు కేఎల్ తో పాటు పడికల్ మంచి భాగస్వామ్యాన్ని అయితే అందజేశారు అని చెప్పుకోవచ్చు 230 బంతులాడిన పడికల్ 167 పరుగులు చేసి భారీ స్కోరును శ్రీలంక ముందు పెట్టారు

India vs Sri Lanka Test match, Sonal Dinusha century, KL Rahul and Devdutt Padikkal batting performance

బ్యాటింగ్ లో ఏమాత్రం రానంచే లేక పోతుంది శ్రీలంక కేవలం 284 పరుగుల వద్ద ఫస్ట్ ఇన్నింగ్స్ లో కోల్పోయిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో 206 పరుగుల వద్ద కుప్పు కూలిపోయింది వరుస వికెట్లు పడుతున్న తరుణంలో శ్రీలంక ఒకే ఒక ప్లేయర్ మటుకు తన జట్టు కోసం ఎంతగానో పోరాడాడని చెప్పుకోవచ్చు

తను ఎవరో కాదు కొలంబోకు చెందిన 26 ఏళ్ల Sonal Dinusha ఒకపక్క శ్రీలంక వికెట్లు పడుతున్నా కూడా తను మెరుగైన డిఫెన్స్ తో శ్రీలంక కి ఒక రీజనబుల్ స్కోర్ అయితే అందజేయడంలో తన వంతు సాయం తను చేశాడు అని చెప్పుకోవచ్చు మొదటి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ 284 పరుగులు చేసిన శ్రీలంక Sonal Dinusha 168 బంతులాడి 100 పరుగులు పూర్తి చేశాడు ఇక రెండో ఇన్నింగ్స్ చూసుకుంటే 128 బంతులలో 84 పరుగులు చేశాడు రెండవ టెస్ట్ లో తన హవా ఇంకా పెరిగిందని చెప్పవచ్చు మొదటి ఇన్నింగ్స్ లో 162 బంతులలో తన సెంచరీని పూర్తి చేసుకున్న Sonal Dinusha

Sonal Dinusha ఇంత మంచిగా రానిస్తున్న భాగస్వామ్యం లేకపోవడంతో శ్రీలంక భారీ స్కోర్ అయితే చేయలేకపోయింది కానీ Sonal Dinusha రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆటను అందరూ మెచ్చుకోవాల్సిందే ఆల్మోస్ట్ ఇండియా గెలుస్తుంది అని అనుకున్న తరుణంలో చివరి రోజు డ్రా అయ్యేవిధంగా తన ఆట కొనసాగింది ఈ చివరి రోజు ఆటలో 100కు పైగా పరుగులు చేసి రెండో టెస్టును రాగా ముగించాడు

Post a Comment

Previous Post Next Post

Contact Form